EPAPER
Friday, April 3, 2026
Google search engine

దంపతులను ఢీకొట్టిన బస్సు.. మహిళ స్పాట్ డెడ్

📰 Generate e-Paper Clip

దంపతులను ఢీకొట్టిన బస్సు.. మహిళ స్పాట్ డెడ్.

జనం వాయిస్ దినపత్రిక :

బస్సు ఢీకొనడంతో మహిళ మృతి చెందిన విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఆదివారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వెళ్తున్న దంపతులను వెనుక నుంచి కరీంనగర్ కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అనూష అనే మహిళ స్పాట్ లోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మహిళ భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!