EPAPER
Sunday, September 13, 2026
Google search engine

రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం..

📰 Generate e-Paper Clip

రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం..

జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 14:

రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం
తెలంగాణ : జూన్ 15 నుండి 2026-27 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరంలో 227 పనిదినాలు ఉన్నాయి. గ్రామీణ విద్యార్థుల టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సులు నడపాలని, పాత రూట్లను పునరుద్ధరించాలని, సమయపాలన పాటించాలని, అవసరమైతే అదనపు ట్రిప్పులు నడపాలని సూచించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!