EPAPER
Thursday, August 6, 2026
Google search engine

నూతన మేనేజర్ ను సన్మానించిన  రిలే ఏ సీఎం సెక్షన్ అధికారులు మరియు కార్మిక బృందం.

📰 Generate e-Paper Clip

నూతనమేనేజర్ ను సన్మానించిన  రిలే ఏ సీఎం సెక్షన్ అధికారులు మరియు కార్మిక బృందం.

జనం వాయిస్, పెదపల్లి, జూన్ 16:

రామగుండం ఆర్జి 2  ఏరియా వకీల్ పల్లి గనికి నూతనంగా వచ్చినటువంటి మేనేజర్ ను అధికారులు మరియు కార్మికులు శాలువతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రిలే ఏ అడిషనల్ మేనేజర్ మేక్కొండ  శ్రీనివాస్ మాట్లాడుతూ వకీల్ పల్లి గనిలో మేనేజర్ గా విధులు నిర్వహించిన పాక రవికిరణ్ కొత్తగూడెంకు బదిలీపై వెళ్లడంతో తన స్థానంలో నూతనంగా వచ్చినటువంటి మేనేజర్ మల్లేశం కు స్వాగతం పలికి సన్మానించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ఆపరేటర్ జగదీష్, షటిల్ కార్ ఆపరేటర్లు రాజు, సమ్మయ్య, ఓర్ మెన్ & సర్దార్ సందీప్, అనిల్, ఎలక్ట్రిషన్స్, ఫిట్టర్స్, సిఓపిలు మరియు జనరల్ అసిస్టెంట్స్ & జనరల్ అసిస్టెంట్స్ ట్రైనీ లు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!