గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 40 మంది వైద్య సిబ్బంది నియామకం.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, ఆగస్టు 20:
ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 40 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.
నియమితులైన వారిలో 1 ప్రొఫెసర్, 17 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 3 సీనియర్ రెసిడెంట్లు, 19 ట్యూటర్లు ఉన్నారని తెలిపారు.
ప్రొఫెసర్:
డా. పవన్ కుమార్ – ప్రొఫెసర్, సైకియాట్రీ
అసిస్టెంట్ ప్రొఫెసర్లు:
డా. రుద్ర విజయ్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎఫ్ఎంటీ
డా. వంశీ కృష్ణ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎఫ్ఎంటీ
డా. బి. లత – అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్
డా. వైభవ్ కృష్ణ – అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్
డా. స్వాతి – అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్
డా. నిఖిల్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్
డా. హేమంత్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్
డా. కుమ్కుమేశ్వర్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్
డా. ఎస్. భరత్ కుమార్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్
డా. మానిష్ గాంధీ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓబీజీవై, హెచ్ఓడీ
డా. భార్గవి – అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్
డా. గోపికాంత్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, యూరాలజీ
డా. శేషాంక్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫార్మకాలజీ
డా. సుమన్య – అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ
డా. సుదీప – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆఫ్తాల్మాలజీ
డా. అఖిల్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, కమ్యూనిటీ మెడిసిన్
డా. స్వాతి – అసిస్టెంట్ ప్రొఫెసర్
సీనియర్ రెసిడెంట్లు:
డా. సాయి తరుణ్య – సీనియర్ రెసిడెంట్
డా. సత్య శ్రీ – సీనియర్ రెసిడెంట్
డా. జె.పి. మౌనిషా – సీనియర్ రెసిడెంట్
ట్యూటర్లు:
ఎమర్జెన్సీ మెడిసిన్:
డా. శివ కృష్ణ
డా. సాయినాథ్ రావు
డా. వినయ్
డా. తస్లీమా
డా. శ్రీలక్ష్మి
డా. జయంత్
*సైకియార్టీ*
డా. గాయత్రి
*అనాటమీ*
డా. నిఖిల్ రెడ్డి
డా. వర్ష
డా. అఖిల
డా. హుమేరా – ఫిజియాలజీ ట్యూటర్
*బయో కేమిస్ట్రి*
డా. హర్షిణి
డా. రవళి
డా. సంగీత – ఫార్మకాలజీ ట్యూటర్
డా. గాయత్రి – మైక్రో బయోలజీ ట్యూటర్
డా. నిఖిల్ తేజ – పాథాలజీ ట్యూటర్
డా. వెన్నెల – FMT ట్యూటర్
డా. లత – SPM ట్యూటర్
డా. స్వాతి –SPM ట్యూటర్
ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు చేపట్టిన ఈ నియామకాలతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటు పెరిగి, వివిధ విభాగాల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments